హైద్రాబాద్‌లో అరగంటపాటు లిఫ్ట్‌లో చిక్కుకొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్

Published : Nov 06, 2020, 12:11 PM IST
హైద్రాబాద్‌లో  అరగంటపాటు లిఫ్ట్‌లో చిక్కుకొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్

సారాంశం

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం నాడు ముప్పె నిమిషాల పాటు లిఫ్ట్ లోనే ఇరుక్కుపోయారు. లిఫ్ట్ లాక్ ఓపెన్ చేసి మంత్రిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అధికారులు.  

హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం నాడు ముప్పె నిమిషాల పాటు లిఫ్ట్ లోనే ఇరుక్కుపోయారు. లిఫ్ట్ లాక్ ఓపెన్ చేసి మంత్రిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అధికారులు.

శుక్రవారం నాడు సైఫాబాద్ లోని  జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యాడు. ముప్పై నిమిషాల పాటు లిఫ్ట్ లో  మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇరుక్కున్నాడు. మంత్రిని లిఫ్ట్ లో నుండి బయటకు తీసుకొచ్చేందుకు ముప్పై నిమిషాల పాటు సిబ్బంది కష్టపడ్డారు.

30 నిమిషాల తర్వాత లిఫ్ట్ లాక్ ఓపెన్ చేసి మంత్రిని సురక్షితంగా సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. మంత్రిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేవరకు సిబ్బంది టెన్షన్ పడ్డారు.  లిఫ్ట్ ఎందుకు పనిచేయలేదు.. లిఫ్ట్ పనిచేయకపోవడానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

మంత్రితో పాటు సిబ్బంది లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు.
 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో భారీ పెట్టుబడులు అమెజాన్ డేటా సెంటర్ కు శంకుస్థాపన | Amazon Data Centre in Telangana
Driving Licence: ట్రాఫిక్ ఫైన్ ప‌డ్డ‌ట్లు ఫోన్‌కి మెసేజ్ రావ‌డం లేదా.? ఇంట్లోనే ఫోన్ నెంబ‌ర్ మార్చేయండి