ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కాన్వాయ్.. పెను ప్రమాదం నుంచి బయటపడ్డ మంత్రి ఎర్రబెల్లి

Siva Kodati |  
Published : Aug 06, 2021, 05:10 PM IST
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కాన్వాయ్.. పెను ప్రమాదం నుంచి బయటపడ్డ మంత్రి ఎర్రబెల్లి

సారాంశం

తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎర్రబెల్లి కారు పూర్తిగా ధ్వంసమైంది. 

తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎర్రబెల్లి కారు పూర్తిగా ధ్వంసమైంది. మంత్రి కారుకి ట్రాక్టర్ దమ్ము చక్రాలు తగలడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. వెలిశాల- కొడకండ్ల మధ్యలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్షేమంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం