దారుణం: భార్యను హత్య చేసి ఆత్మాహత్యాయత్నం చేసిన భర్త

Published : Sep 09, 2019, 10:48 AM ISTUpdated : Sep 09, 2019, 10:50 AM IST
దారుణం: భార్యను హత్య చేసి ఆత్మాహత్యాయత్నం చేసిన భర్త

సారాంశం

వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. భార్య గొంతు కోసిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నేరేళ్లలో చోటు చేసుకొంది.

వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం నేరేళ్లలో దారుణం చో టు చేసుకొంది.భార్య గొంతు కోసిన భర్త తాను  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

సోమవారం నాడు ఉదయం పూట భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం పట్టలేక భర్త భార్య గొంతు కోశాడు. ఆ తర్వాత తాను కూడ కత్తితో పొడుచుకొని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది.  భర్త పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్