సూర్యాపేట జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం: ప్రేమించలేదని యువతి గొంతు కోసిన యువకుడు

Published : Sep 09, 2021, 01:28 PM IST
సూర్యాపేట జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం: ప్రేమించలేదని యువతి గొంతు కోసిన యువకుడు

సారాంశం

సూర్యాపేట జిల్లాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో యువతిని ప్రేమించడం లేదని బాలసైదులు అనే యువకుడు గొంతుకోశాడు. బాధిత యువతి తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు.

నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మండలకేంద్రంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో తనను ప్రేమించం లేదని యువతి గొంతు కోసి బాల సైదులు అనే యువకుడు పారిపోయాడు.  గురువారం  నాడు ప్రైవేట్ కాలేజీలో యువతి ఉన్న సమయంలో బాల సైదులు అనే యువకుడు ఆమె గొంతు కోసినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  ప్రేమించలేదనె నెపంతో యువతి గొంతు కోశాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు.విద్యార్ధిని చికిత్స కోసం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ