మియాపూర్‌లో దారుణహత్య: వ్యక్తిని నరికి తల, మొండెం వేరు చేసిన దుండగులు

Siva Kodati |  
Published : Aug 23, 2019, 09:35 AM IST
మియాపూర్‌లో దారుణహత్య: వ్యక్తిని నరికి తల, మొండెం వేరు చేసిన దుండగులు

సారాంశం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. మియాపూర్‌లో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆటోనగర్‌కు చెందిన ప్రవీణ్ అనే యువకుడిని తెల్లవారుజామున ధర్మపురిక్షేత్రం వద్ద నరికి చంపారు

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. మియాపూర్‌లో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆటోనగర్‌కు చెందిన ప్రవీణ్ అనే యువకుడిని తెల్లవారుజామున ధర్మపురిక్షేత్రం వద్ద నరికి చంపారు. అనంతరం తల, మొండెంను వేరు చేసి తలను బొల్లారం చౌరస్తాలో పడేశారు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తల, మొండెంను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్