సోనూసూద్ పేరుతో చీటింగ్.. జనాలకు కుచ్చుటోపీ

Siva Kodati |  
Published : Apr 03, 2021, 03:37 PM IST
సోనూసూద్ పేరుతో చీటింగ్.. జనాలకు కుచ్చుటోపీ

సారాంశం

సినీనటుడు సోనూసూద్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్విట్టర్‌లో సోనూసూద్ కార్పోరేట్ సంస్థ పేరుపై అకౌంట్ ఓపెన్ చేసిన ఆశిష్ కుమార్ .. సోనూసూద్ పేరు చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాడు

సినీనటుడు సోనూసూద్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్విట్టర్‌లో సోనూసూద్ కార్పోరేట్ సంస్థ పేరుపై అకౌంట్ ఓపెన్ చేసిన ఆశిష్ కుమార్ .. సోనూసూద్ పేరు చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాడు.

ఫేక్ అకౌంట్ అని తెలియక చాలా మంది బాధితులు తమకు సాయం చేయాలని రిక్వెస్ట్ పెడుతున్నారు. దీంతో బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఆశిష్ కుమార్ వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ చీటింగ్‌కు పాల్పడుతున్నాడు.

బాధితుల ఫిర్యాదుతో ఆశిష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu
Bank Holidays : జనవరి 2026 లో ఏకంగా 16 రోజుల బ్యాంక్ హాలిడేస్... ఏరోజు, ఎందుకు సెలవు?