గోషామహల్ పోలీస్ స్టేడియంలో భారీ అగ్ని ప్రమాదం

Published : Mar 06, 2020, 08:00 AM IST
గోషామహల్ పోలీస్ స్టేడియంలో భారీ అగ్ని ప్రమాదం

సారాంశం

:హైద్రాబాద్ గోషామహల్ పోలీస్ స్టేడియంలో శుక్రవారంనాడు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ విషయాన్ని గుర్తించిన  సెక్యూరిటీ సిబ్బంది పోలీసులను అప్రమత్తం చేశారు

హైదరాబాద్:హైద్రాబాద్ గోషామహల్ పోలీస్ స్టేడియంలో శుక్రవారంనాడు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ విషయాన్ని గుర్తించిన  సెక్యూరిటీ సిబ్బంది పోలీసులను అప్రమత్తం చేశారు.  మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.

హైద్రాబాద్ గోషామహల్ పోలీస్ స్టేడియంలో శుక్రవారం నాడు తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో  పోలీస్ స్టేషన్ పరిధిలో పార్క్ చేసిన రికవరీ వాహనాలు దగ్దం అయ్యాయి. మూడు ఫైరింజన్లు మంటలను ఆర్పాయి.
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే