మేడిగడ్డకు చేరుకున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

Siva Kodati |  
Published : Jun 21, 2019, 10:50 AM IST
మేడిగడ్డకు చేరుకున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

సారాంశం

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పాల్గోనేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మేడిగడ్డకు చేరుకున్నారు

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పాల్గోనేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మేడిగడ్డకు చేరుకున్నారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఫడ్నవీస్‌కు తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఘనస్వాగతం పలికారు.

అనంతరం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్‌‌, ఇతర తెలంగాణ మంత్రులతో కలిసి ఫడ్నవీస్ హెలికాఫ్టర్‌లో మేడిగడ్డకు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ సీఎం కేసీఆర్.. గవర్నర్, ఫడ్నవీస్‌లకు స్వాగతం పలికి యాగశాల వద్దకు తీసుకువచ్చారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం