కేటీఆర్ కు కళ్ల కలక: కొన్నాళ్లు విశ్రాంతి, ఆయన కామెంట్ ఇదీ..

Published : Apr 16, 2019, 07:58 AM IST
కేటీఆర్ కు కళ్ల కలక: కొన్నాళ్లు విశ్రాంతి, ఆయన కామెంట్ ఇదీ..

సారాంశం

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు కళ్లకలకతో బాధపడుతున్నారు. దాంతో కొన్ని రోజులు తాను విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. 

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు కళ్లకలకతో బాధపడుతున్నారు. దాంతో కొన్ని రోజులు తాను విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. 

సోఫాలో కూర్చున్నట్టుగా ఉన్న తన ఫొటోను ట్వీట్‌లో అటాచ్‌ చేస్తూ.. కళ్లకలకతో ఎన్నోచూసే అవకాశం కలిగిందని సరదాగా వ్యాఖ్యానించారు.

 

PREV
click me!

Recommended Stories

SIR గడువు మరోసారి పొడిగింపు.. ఓటర్లకు ఈసీ కీలక అవకాశం, చివ‌రి తేదీ ఎప్పుడంటే
ఆప్త మిత్రుడిని కోల్పోయా పెద్ది మరణంపై కేసీఆర్ ఎమోషనల్ | BRS Leader Peddi Sudarshan Reddy