టీకాంగ్రెస్‌లో కలకలం.. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి రాజీనామా

Siva Kodati |  
Published : Aug 29, 2021, 03:08 PM IST
టీకాంగ్రెస్‌లో కలకలం.. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి రాజీనామా

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ  తగిలింది. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపారు. కోదండరెడ్డి రాజీనామాకు గల కారణాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే