KCR Mass Counter on Kavitha: ఓ బిడ్డా.. ఈ బిస్లెరీ లాంటిదే నీ పార్టీ''.. | Asianet News Telugu

KCR Mass Counter on Kavitha: ఓ బిడ్డా.. ఈ బిస్లెరీ లాంటిదే నీ పార్టీ''.. | Asianet News Telugu

Published : Apr 25, 2026, 08:37 PM IST

TRS Party… ఈ పేరు కోసం కల్వకుంట్ల కుటుంబం రాజకీయ రచ్చకెక్కింది. ఈ పేరుతో కవిత కొత్త పార్టీ పెట్టగా… కేసీఆర్ ఊహించని రియాక్షన్ ఇచ్చారు. ఇంతకీ TRS.. కూతురిదా? కొడుకుదా....? కేసీఆర్ సపోర్ట్ ఎవరికి..?