Published : Feb 18, 2019, 11:48 PM ISTUpdated : Feb 18, 2019, 11:56 PM IST
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజభవన్ లో పదిమంది మంత్రులు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న తొలి కేబినెట్ విస్తరణలో ఎవరెవరికీ అవకాశం దక్కనుందనే దానిపై సస్పెన్స్ వీడిపోయింది.