టీఆర్ఎస్ కు కొత్త సారధులు: జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించిన కేసీఆర్

Published : Jan 26, 2022, 11:59 AM ISTUpdated : Jan 26, 2022, 12:14 PM IST
టీఆర్ఎస్ కు కొత్త సారధులు: జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించిన కేసీఆర్

సారాంశం

టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ బుధవారం నాడు ప్రకటించారు. కొత్త జిల్లాల అధ్యక్షుల నియామకాన్ని కేసీఆర్ కు కట్టబెడుతూ పార్టీ తీర్మానం చేసింది.

 హైదరాబాద్: TRS జిల్లా అధ్యక్షులను ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ బుధవారం నాడు ప్రకటించారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నూతన జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ఎంపిక విషయమై KCR కు అధికారమిస్తూ గతంలో పార్టీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు వీరే

1 కొమరంభీమ్ ఆసిఫాబాద్- కోనేరు కోనప్ప
2.మంచిర్యాల - బాల్క సుమన్
3.ఆదిలాబాద్- జోగు రామన్న
4.నిర్మల్- విఠల్ రెడ్డి
5. నిజామాబాద్ - జీవన్ రెడ్డి
6.కామారెడ్డి-ముజీబుద్దీన్
7.కరీంనగర్- రామకృష్ణారావు
8.రాజన్న సిరిసిల్ల- తోట ఆగయ్య
9.ఖమ్మం -  తాతా మధుసూదన్ రావు
10.భూపాలపల్లి-  గండ్ర జ్యోతి
11.భద్రాద్రి కొత్తగూడెం-  రేగా కాంతారావు
12. నల్గొండ- రవీంద్ర నాయక్
13.సూర్యాపేట-  బడుగుల లింగయ్య యాదవ్
14.యాదాద్రిభువనగరి-  కంచర్ల రామకృష్ణారెడ్డి
15.రంగారెడ్డి-  మంచిరెడ్డి కిషన్ రెడ్డి
16.వికారాబాద్ - మెతుకు ఆనంద్
17.మేడ్చల్-  శంభీపూర్ రాజు
18.మహబూబ్ నగర్ -  లక్ష్మారెడ్డి
19.మహబూబాబాద్- మాలోతు కవిత
20. ములుగు- కుసుమ జగదీష్
21.నాగర్ కర్నూల్-గువ్వల బాలరాజు
22.గద్వాల-  బండ కృష్ణమోహన్ రెడ్డి
23.నారాయణపేట-  రాజేందర్ రెడ్డి
24.వనపర్తి-  గట్టు యాదవ్
25.హైద్రాబాద్-  మాగంటి గోపి
26. హన్మకొండ-  వినయ్ భాస్కర్
27. జనగామ- సంపత్ రెడ్డి
28.వరంగల్ - ఆరూరి రమేష్
29.సిద్దిపేట- కొత్త ప్రభాకర్ రెడ్డి
30.సంగారెడ్డి- చింతా ప్రభాకర్
31.మెదక్- ఎం. పద్మా దేవేందర్ రెడ్డి
32.జగిత్యాల- కె. విద్యాసాగర్ రావు
33. పెద్దపల్లి- కోరుకంటి చందర్

 

19 మంది MLAలను జిల్లా అధ్యక్లులుగా కేసీఆరి నియమించారు. అంతేకాదు ముగ్గురు MPలకు కూడా జిల్లా పార్టీ పగ్గాలు ఇచ్చారు. ముగ్గురు జిల్లా పరిషత్ ఛైర్మెన్లకు కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు కేసీఆర్. ఇద్దరు MLలకు కూడా జిల్లా పార్టీ పగ్గాలు దక్కాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech |అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Revanth Reddy vs KCR
Teenamar Mallanna VS ponguleti Srinivas Reddy | Asianet News Telugu