సిపిఐ నేత డి. రాజాకు తీవ్ర అస్వస్థత... పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

Arun Kumar P   | Asianet News
Published : Jan 31, 2021, 11:45 AM ISTUpdated : Jan 31, 2021, 12:08 PM IST
సిపిఐ నేత డి. రాజాకు తీవ్ర అస్వస్థత... పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

సారాంశం

కోఠిలోని కామినేని హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న డి.రాజాను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. 

హైదరాబాద్:  తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న గురైన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. కోఠిలోని కామినేని హాస్పిటల్ లో డి.రాజాను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, చికిత్స గురించి వైద్యులతో మాట్లాడారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఎమ్మెల్సీ కవిత వెంట ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్