జనగామ కలెక్టర్ వాహనంపై రూ.22 వేల చలాన్లు.. !

Published : Sep 07, 2021, 09:25 AM IST
జనగామ కలెక్టర్ వాహనంపై రూ.22 వేల చలాన్లు.. !

సారాంశం

జనగామ : అతివేగంగా ప్రయాణించినందుకు జనగామ జిల్లా కలెక్టర్ వాహనం (టీఎస్27ఎ0001)పై గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఆగస్ట్ 30 వరకు 23 చలాన్లు నమోదయ్యాయి. 

జనగామ : అతివేగంగా ప్రయాణించినందుకు జనగామ జిల్లా కలెక్టర్ వాహనం (టీఎస్27ఎ0001)పై గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఆగస్ట్ 30 వరకు 23 చలాన్లు నమోదయ్యాయి. 

ఇందుకు గాను రూ. 22,905 చెల్లించాల్ని ఉన్నట్లుగా తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఇ-చలాన్ సిస్టం’ వెబ్ సైట్ లో పలువురు తనిఖీ చేయగా తేలింది. ఈ విషయం సోమవారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రారం కావడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu