జగిత్యాల: బైక్‌పై తిరుగుతూ.. అధికారులకు సూచనలు చేస్తూ ఎమ్మెల్యే సంజయ్ వినూత్నం

Siva Kodati |  
Published : Aug 28, 2021, 05:10 PM IST
జగిత్యాల: బైక్‌పై తిరుగుతూ.. అధికారులకు సూచనలు చేస్తూ ఎమ్మెల్యే సంజయ్ వినూత్నం

సారాంశం

జగిత్యాల జిల్లా కేంద్రంలో బైక్‌పై తిరుగుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. కొత్త బస్ స్టాండ్ , బైపాస్ రోడ్ మీదుగా మోతె, గొల్లపల్లి స్మశానవాటిక పనులను పరిశీలించారు

జగిత్యాల జిల్లా కేంద్రంలో బైక్‌పై తిరుగుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. కొత్త బస్ స్టాండ్ , బైపాస్ రోడ్ మీదుగా మోతె, గొల్లపల్లి స్మశానవాటిక పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిదులు 3 కోట్లతో గొల్లపల్లి, మోతే,స్మశానవాటికలో ఈ అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చుక్క నవీన్, అల్లె గంగసాగర్, క్యాదాసు నవీన్, డీఈలు ప్రసాద్, భద్రు, ఏఈలు శ్రవణ్, చరణ్, నాయకులు భోగ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

PREV
click me!

Recommended Stories

డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu
Mangli: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు మద్యం తాగి వచ్చిన న్యాయవాది సుబ్బారావు | Asianet News Telugu