హైదరాబాద్ : మంజీరా కెమికల్స్‌లో ఐటీ సోదాలు.. రంగంలోకి 14 బృందాలు

Siva Kodati |  
Published : Dec 21, 2022, 08:48 PM ISTUpdated : Dec 21, 2022, 09:15 PM IST
హైదరాబాద్ : మంజీరా కెమికల్స్‌లో ఐటీ సోదాలు.. రంగంలోకి 14 బృందాలు

సారాంశం

హైదరాబాద్ మంజీరా కెమికల్స్‌లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 14 బృందాలతో ఏకకాలంలో ఆరు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 

హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మంజీరా కెమికల్స్ సంస్థలో 14 బృందాలతో ఏకకాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆరు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు, రాజమండ్రిలోని మంజీరా కెమికల్స్ కార్యాలయాల్లో సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. సంస్థ డైరెక్టర్ సురేష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం