మంజీరా కెమికల్స్‌లో రెండు రోజు ఐటీ అధికారుల సోదాలు..

Published : Dec 22, 2022, 11:50 AM IST
మంజీరా కెమికల్స్‌లో రెండు రోజు ఐటీ అధికారుల సోదాలు..

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో మంజీరా కెమికల్స్‌పై రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో మూడు చోట్ల, గుంటూరులో రెండు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మంజీరా కెమికల్స్‌పై రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో మూడు చోట్ల, గుంటూరులో రెండు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మంజీరా కెమికల్స్ డైరెక్టర్ సురేష్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వ‌హిస్తోంది. ఇక, నిన్న కూడా మంజీరా కెమికల్స్ సంస్థలో 14 బృందాలతో ఏకకాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. గుంటూరు, రాజమండ్రిలోని మంజీరా కెమికల్స్ కార్యాలయాల్లో సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఐటీ అధికారులు నిర్వహిస్తున్న ఈ సోదాలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?