
లంచాలు తీసుకోవడం సర్కారు ఆఫీసుల్లో కామన్. ప్రైవేటులో ఈ జాడ్యం కాస్త తక్కువే. అందునా ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో అసలు లంచాల ప్రస్తావనే ఉండదు. కానీ, ఈ వీడియో చూస్తే ప్రైవేటు పాఠశాలాల్లోనూ లంచాలు ఏలో తీసుకోవచ్చో తెలుసుకోవచ్చు.
హాజరు శాతం తక్కువగా ఉందని, ఇంటర్నల్ పరీక్షల్లో మార్కులు తగ్గాయని వాటిని సవరించాలంటే లంచం ఇవ్వాల్సిందేనని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ ఓ విద్యార్థి బంధవును లంచం అడుగుతోంది. దీన్ని అతను చాకచక్యంగా తన ఫోన్ లో బంధించారు.