హైదరాబాద్ : బాలుడి కిడ్నాప్, 10 వేలకు విక్రయం .. చిన్నారిని రక్షించిన పోలీసులు

Siva Kodati |  
Published : Feb 23, 2023, 05:37 PM IST
హైదరాబాద్ : బాలుడి కిడ్నాప్, 10 వేలకు విక్రయం .. చిన్నారిని రక్షించిన పోలీసులు

సారాంశం

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. బాలుడి తల్లిని ట్రాప్ చేసి కిడ్నాప్‌కు పాల్పడ్డాడు నిందితుడు పండు

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపర్ల చెర నుంచి బాలుడిని రక్షించారు పోలీసులు. బాలుడిని కిడ్నాప్ చేసి రూ.10 వేలకు అమ్మేశారు నిందితులు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. మూడ్రోజుల క్రితం దుండగులు బాలుడిని ఎత్తుకెళ్లారు. బాలుడి తల్లిని ట్రాప్ చేసి కిడ్నాప్‌కు పాల్పడ్డాడు నిందితుడు పండు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?