కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న అంజనీకుమార్.. (వీడియో)

Published : Feb 08, 2021, 01:22 PM IST
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న అంజనీకుమార్.. (వీడియో)

సారాంశం

హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. పెట్లబురుజు కార్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన క్యాంపులో ఆయన టీకా వేయించుకున్నారు. 

హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. పెట్లబురుజు కార్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన క్యాంపులో ఆయన టీకా వేయించుకున్నారు. 

"

పెట్లబురుజులో కరోనా వ్యాక్సినేషన్  రెండో రోజు సజావుగా సాగుతోంది. తాను వ్యాక్సిన్ వేయించుకున్నానని అధికారులు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని ఈ సందర్బంగా అంజనీ కుమార్ పిలుపునిచ్చారు. 

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. మొదటి విడతలో ఆరోగ్యకార్యకర్తలు, జీహెచ్ ఎంసీ ఉద్యోగులు, పోలీసులకు టీకాలు వేస్తున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వేస్తున్న ఈ వ్యాక్సిన్ లో భాగంగా అంజనీకుమార్ టీకా వేయించుకున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్