ములుగులో ప్రియుడితో రాసలీలలు: రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భర్త, చేతులు కట్టేసి ఇలా..

By narsimha lode  |  First Published Feb 21, 2023, 11:26 AM IST

 భర్త లేడని  ప్రియుడితో  ఏకాంతంగా గడుపుతున్న  భార్యను  రెడ్ హ్యండెడ్ గా  పట్టుకున్నాడు భర్త . వీరిద్దరిని చేతులు కట్టేసి  పోలీసులకు అప్పగించాడు భర్త.  ఈ ఘటన ములుగు జిల్లాలో  జరిగింది.  


ములుగు:  ప్రియుడితో  ఏకాంతంగా  ఉన్న సమయంలో  భార్యను రెడ్ హ్యండె్ పట్టుకున్నాడు భర్త. ఈ  ఘటన  ములుగు జిల్లాలోని  మంగపేట  మండల కేంద్రంలో  జరిగింది. మంగపేట  ప్రభుత్వ స్కూల్లో  టీచర్ గా  బాధ్యతలు నిర్వహిస్తుంది  వివాహిత.  అదే స్కూల్లో  పనిచేసే  కె. నాగేంద్రబాబు అనే  టీచర్ తో  ఆమె  వివాహేతర సంబంధం  కొనసాగిస్తుంది.  ఈ విషయం తెలిసిన  భర్త  భార్యను మందలించాడు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు.  అయినా కూడా  ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ప్రియుడితో  ఏకాంతంగా  ఉన్న  సమయంలో  భార్యను , ఆమె ప్రియుడిని భర్త  రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నాడు.   ఈ ఇద్దరిని  ఇంట్లో కట్టేశాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇద్దరిని చేతులు కట్టేసి  గ్రామంలో  నడిపించుకంటూ  పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాడు.   వివాహిత భర్త ఏఆర్ కానిస్టేబుల్ గా  విధులు నిర్వహిస్తున్నాడు.  

click me!