హయత్‌నగర్‌లో హిజాబ్ వివాదం.. విద్యార్థిని ఇంటికి పంపిన స్కూల్ యాజమాన్యం.. కేసు నమోదు..

Published : Jun 24, 2023, 12:11 PM IST
హయత్‌నగర్‌లో హిజాబ్ వివాదం.. విద్యార్థిని ఇంటికి పంపిన స్కూల్ యాజమాన్యం.. కేసు నమోదు..

సారాంశం

హైదరాబాద్ హయత్‌నగర్‌లో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలోనే హయత్‌నగర్‌లోని జీ స్కూల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

హైదరాబాద్ హయత్‌నగర్‌లో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలోనే హయత్‌నగర్‌లోని జీ స్కూల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖానికి స్కార్ఫ్‌తో వచ్చిందని విద్యార్థిని పాఠశాల యాజమాన్యం ఆమెను ఇంటింకి పంపింది. అయితే ఇందుకు సంబంధించి బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విద్యార్థిని స్టేట్‌మెంట్ ఆధారంగా స్కూల్‌పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు తెలుగు న్యూస్  చానల్ రిపోర్టు చేసింది. ఇక, బాధిత విద్యార్థిని హయత్‌నగర్ కోర్టు న్యాయమూర్తి కూతురు అని సమాచారం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్