పోడు భూముల వివాదం.. భద్రాద్రి జిల్లాలో ఆదివాసీలు, పోలీసులకు మధ్య ఘర్షణ

Siva Kodati |  
Published : Aug 16, 2022, 06:34 PM IST
పోడు భూముల వివాదం.. భద్రాద్రి జిల్లాలో ఆదివాసీలు, పోలీసులకు మధ్య ఘర్షణ

సారాంశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గుట్టమల్లారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూముల విషయంలో ఆదివాసీలు , పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు ఆదివాసీ మహిళలకు గాయాలైనట్లుగా తెలుస్తోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గుట్టమల్లారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూముల విషయంలో ఆదివాసీలు , పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు ఆదివాసీ మహిళలకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. మహిళలపై మగ పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

నిర్మలా సీతారామన్ ఇంటి ముందు రాసున్న.. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా.?
ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది