మల్లన్నసాగర్ భూ వివాదం: అధికారులకు జైలు శిక్ష

Published : Jul 05, 2019, 03:06 PM IST
మల్లన్నసాగర్  భూ వివాదం: అధికారులకు జైలు శిక్ష

సారాంశం

మల్లన్న సాగర్ భూముల వ్యవహరంలో తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు  రూ.2 వేల జరిమానాను విధిస్తూ హైకోర్టు శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది.

హైదరాబాద్: మల్లన్న సాగర్ భూముల వ్యవహరంలో తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు  రూ.2 వేల జరిమానాను విధిస్తూ హైకోర్టు శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది.

మల్లన్నసాగర్ భూముల విషయంలో అధికారులు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని హైకోర్టు తేల్చింది. దీంతో దీనికి బాధ్యులైన అధికారులకు జైలు శిక్ష విధించింది. మల్లన్నసాగర్ భూముల  వ్యవహరంలో  తప్పుడు సమాచారం ఇచ్చారని తొగుట ఎమ్మార్వో వీర్‌సింగ్, సిద్దిపేట ఆర్డీఓ జయచంద్రారెడ్డి, సూపరింటెండ్ వేణుకు మూడేళ్ల జైలు శిక్షను విధించింది కోర్టు.  ఈ జైలు శిక్షతో పాటు రూ. 2 వేల జరిమానాను విధించింది.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ