అకాడమీకి అనుమతివ్వండి: శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసిన గుత్తా జ్వాల

Siva Kodati |  
Published : Oct 10, 2020, 09:59 PM IST
అకాడమీకి అనుమతివ్వండి: శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసిన గుత్తా జ్వాల

సారాంశం

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో శనివారం మాజీ బ్యాట్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా భేటి ఆయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలేన్స్‌కు రాష్ట్ర క్రీడా శాఖ అనుమతి కోసం ఆమె మంత్రికి తన ప్రతిపాదనలు అందించారు. 

జ్వాలా గుత్తా అకాడమీ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న బ్యాట్మింటన్ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ను ఇచ్చి వారిని అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

ప్రతి సంవత్సరం బ్యాట్మింటన్ లో సిఎం కప్‌ను నిర్వహిస్తామని అందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ తరుపున అనుమతులు ఇవ్వాలని శ్రీనివాస్ గౌడ్‌కు విజ్ఞప్తి చేసారు. దీనిపై స్పందించిన ఆయన సదరు ప్రతిపాదనలను పరిశీలిస్తామన్నారు.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !