మనవడిని కిడ్నాప్ చేసిన తాత.. మద్యానికి డబ్బులివ్వలేదని దారుణం..

Published : May 17, 2023, 10:22 AM IST
మనవడిని కిడ్నాప్ చేసిన తాత.. మద్యానికి డబ్బులివ్వలేదని దారుణం..

సారాంశం

మద్యానికి డబ్బులివ్వలేదని ఓ తాత దారుణానికి తెగించాడు. నెలరోజుల వయసున్న మనవడిని ఎత్తుకెళ్లాడు. 

హైదరాబాద్ : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి సొంత మనవడినే కిడ్నాప్ చేశాడు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని నెలరోజుల వయసున్న మనవడిని ఎత్తుకెళ్లాడు. ఈ మేరకు అతని కూతురు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?