మోర్ సూపర్ మార్కెట్ కి షాక్..రూ.లక్ష జరిమానా

Published : Dec 28, 2018, 09:48 AM IST
మోర్ సూపర్ మార్కెట్ కి షాక్..రూ.లక్ష జరిమానా

సారాంశం

మోర్ సూపర్ మార్కెట్ కి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఎర్రమంజిల్ లోని మోర్ సూపర్ మార్కెట్ కి రూ.లక్ష జిరిమానా విధించారు. 

మోర్ సూపర్ మార్కెట్ కి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఎర్రమంజిల్ లోని మోర్ సూపర్ మార్కెట్ కి రూ.లక్ష జిరిమానా విధించారు. మోర్ సూపర్ మార్కెట్ నుంచి గత కొద్దిరోజులుగా భారీగా మురుగునీరు బయటకు వస్తోంది. దానిని గురువారం సెంట్రల్ జోన్ కమిషనర్ ముషారఫ్ ఫరూఖీ గమనించారు.
దీంతో... వెంటనే దీనిపై స్పందించిన ఆయన వెంటనే మోర్ సూపర్ మార్కెట్ కి రూ.లక్ష జరిమానా విధించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. నగరంలో పారిశుధ్యం గురించి మాట్లాడారు. ద్దలుగా చెప్పుకొంటున్న చాలా మంది కాలనీల్లోని బంగ్లాలపై దృష్టి సారించనున్నామని జోనల్‌ కమిషనర్‌ ముషారఫ్‌ ఫారూఖీ తెలిపారు. 

ఇష్టానుసారంగా రోడ్లను ధ్వంసం చేసేందేందుకు కారణం అవుతున్నారని, దాని మరమ్మతుల ఖర్చు మొత్తం వారి నుంచే రాబట్టనున్నామన్నారు. కాలనీల్లో ప్రతి అపార్టుమెంటు వద్ద ఒక్కో కుటుంబం రెండు మూడు కార్లు కడుగుతూ నీటిని రోడ్డున వదిలేస్తున్నారని, తరచూ బీటీ రోడ్లు దెబ్బతింటున్నాయన్నారు. వీరే కాకుండా ప్రభుత్వ సంస్థలనూ వదిలేది లేదన్నారు

PREV
click me!

Recommended Stories

Government Jobs : గట్టిగా ట్రై చేస్తే నెలకు రూ.1,27,050 జీతంతో ఓ సర్కార్ నౌకరీ మీదే.. టిజిపిఎస్సి జాబ్ నోటిఫికేషన్ ఫుల్ డిటెయిల్స్
Flash Floods Alert : తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తిన వరదనీరు, ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్ తప్పవా?