అదిలాబాద్ గుడిహత్నూర్ వద్ద రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

By SumaBala Bukka  |  First Published Jul 8, 2023, 7:42 AM IST

అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి  చెందారు. 


అదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మేకల గండి వద్ద జాతీయ రహదారిపై ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతి చెందారు. అయిదుగురికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!