స్కూల్ వార్షికోత్సవంలో అపశృతి : ఫైర్‌తో విన్యాసాలు.. చిన్నారులపై పడ్డ మంటలు, ఆలస్యంగా వెలుగులోకి

Siva Kodati |  
Published : Mar 16, 2023, 05:10 PM IST
స్కూల్ వార్షికోత్సవంలో అపశృతి : ఫైర్‌తో విన్యాసాలు.. చిన్నారులపై పడ్డ మంటలు, ఆలస్యంగా వెలుగులోకి

సారాంశం

రంగారెడ్డి జిల్లా కీసర స్వామి నారాయణ స్కూల్ వార్షికోత్సవంలో ప్రమాదం జరిగింది. ఈ నెల 11న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రంగారెడ్డి జిల్లా కీసర స్వామి నారాయణ స్కూల్ వార్షికోత్సవంలో ప్రమాదం జరిగింది. విద్యార్ధులతో ఫైర్ విన్యాసాలు చేస్తుండగా ప్రమాదవశాత్తూ పిల్లలపై నిప్పు రవ్వలు పడి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఓ విద్యార్ధికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి రహస్యంగా చికిత్సను అందిస్తోంది స్కూల్ యాజమాన్యం. ఈ నెల 11న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్న పిల్లలతో ఫైర్ డ్యాన్స్ చేయించడం ఏంటంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.  

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu