హైద్రాబాద్ ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అగ్ని ప్రమాదం: రంగంలోకి ఫైరింజన్లు

Published : Oct 21, 2020, 10:33 AM IST
హైద్రాబాద్ ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అగ్ని ప్రమాదం: రంగంలోకి ఫైరింజన్లు

సారాంశం

నగరంలోని ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.  

హైదరాబాద్: నగరంలోని ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.

ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని 180 గదిలో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.  ఈ మంటల్లో పెద్ద ఎత్తున వస్తువులు కాలిపోయాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంటలను ఆర్పుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?