సీతక్కకు దక్కని ఆహ్వానం.. ఎమ్మెల్యే గండ్రకు చేదు అనుభవం: చస్తానంటూ రైతు బెదిరింపులు

Siva Kodati |  
Published : Apr 10, 2021, 04:24 PM IST
సీతక్కకు దక్కని ఆహ్వానం.. ఎమ్మెల్యే గండ్రకు చేదు అనుభవం: చస్తానంటూ రైతు బెదిరింపులు

సారాంశం

ములుగు జిల్లా గణపురంలో ఉద్రిక్తత నెలకొంది. గణసముద్రంలోని నీటి విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్యే సీతక్కను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించకపోవడంపై రైతులు, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెనాల్ వద్దకు భారీగా చేరుకుని ఎమ్మెల్యే గండ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గండ్ర నీరు విడుదల చేస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఓ రైతు బెదిరించాడు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఎక్కడి నుంచైనా విజయవాడకు.. జస్ట్ రూ.150లో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?
బిఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్... ఏమిటీ ప్లెక్సీ వివాదం?