రైతు బాంధవుడు కేసీఆర్.. అంటూ చిత్రపటానికి పాలాభిషేకం.. (వీడియో)

Published : Jun 15, 2021, 10:59 AM IST
రైతు బాంధవుడు కేసీఆర్.. అంటూ చిత్రపటానికి పాలాభిషేకం.. (వీడియో)

సారాంశం

రైతు బాందవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ముఖరా కె రైతులు పొలం  వద్ద పాలాభిషేకం చేశారు.

రైతు బాందవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ముఖరా కె రైతులు పొలం  వద్ద పాలాభిషేకం చేశారు.

"

కరోనా కష్ట కాలంలో  కూడా రైతులకు పెట్టుబడి సాయం అందించడం చాలా అభినందనీయమని, దేశంలో ఏక్కా లేని విధంగా రైతులను కడుపులో పెట్టుకొన్ని చూస్తున్న ముఖ్యమంత్రి  కేసీఆర్ అని  గ్రామ రైతులు గ్రామ ప్రజలు కొనియాడారు. ఈ కార్యక్రమంలొ సర్పంచ్ గాడ్గె మినాక్షి ,mptc గాడ్గె సుభాష్, ఉపసర్పంచ్ వర్షా, సంజీవ్, తిరుపతి, గంగాధర్ గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
 
PREV
click me!

Recommended Stories

ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
Weather Update: 5 తుపాన్లు.. మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు భారీ వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?