మాజీ ఎమ్మెల్యే కుమార్తె కారుకి ప్రమాదం

Published : Jun 28, 2019, 01:22 PM IST
మాజీ ఎమ్మెల్యే కుమార్తె కారుకి ప్రమాదం

సారాంశం

అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కుమార్తె దీపిక కారు ప్రమాదానికి గురైంది. శుక్రవారం ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయ్యింది.

అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కుమార్తె దీపిక కారు ప్రమాదానికి గురైంది. శుక్రవారం ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయ్యింది. మణికొండలోని  ఇంటి నుండి కాలేజీ కి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

యినబాద్ మండలం హజీజ్ పూర్ గ్రామాన్నీ దాటుతున్న సమయంలో అకస్మాత్తుగా ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి కుడివైపు డివైడర్ ఎక్కి రోడ్డు దాటుకుంటూ చెట్టును కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ దీపిక..ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కారు మాత్రం నుజ్జు నుజ్జుగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?