కొడంగల్ లో మెురాయించిన ఈవీఎంలు

Published : Dec 07, 2018, 07:52 AM IST
కొడంగల్ లో మెురాయించిన ఈవీఎంలు

సారాంశం

తెలంగాణ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికర నియోజకవర్గం కొడంగల్. ఈ ఎన్నికల్లో కొడంగల్ పోలింగ్ సరళిపై సర్వత్రా ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయితే కొడంగల్ నియోజకవర్గం ముఖ్యకేంద్రం అయిన కొడంగల్ లో ఈవీఎంలు మెురాయించాయి. 

కొడంగల్: తెలంగాణ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికర నియోజకవర్గం కొడంగల్. ఈ ఎన్నికల్లో కొడంగల్ పోలింగ్ సరళిపై సర్వత్రా ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయితే కొడంగల్ నియోజకవర్గం ముఖ్యకేంద్రం అయిన కొడంగల్ లో ఈవీఎంలు మెురాయించాయి. 

దీంతో ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఎన్నికలు 20 నిమిషాలు ఆలస్యంగా మెుదలైంది. ఆ తర్వాత ప్రారంభమైనా మళ్లీ కాసేపటికే మెురాయించాయి. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు మెరాయిస్తున్నాయి. దీంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Bathukamma Songs: యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న టాప్ 5 బతుకమ్మ పాటలు ఇవే
Hyderabad : హైదరాబాద్‌లో అంతరిక్షం నుండి కనిపించేంత భారీ చెత్తకొండలా..! ఎక్కడున్నాయో తెలుసా?