‘‘ నా వల్ల కావడం లేదమ్మా’’.. ఫీజులు చెల్లించలేక ఇంజనీరింగ్ విద్యార్ధిని ఆత్మహత్య

Siva Kodati |  
Published : Jul 22, 2021, 08:36 PM IST
‘‘ నా వల్ల కావడం లేదమ్మా’’.. ఫీజులు చెల్లించలేక ఇంజనీరింగ్ విద్యార్ధిని ఆత్మహత్య

సారాంశం

ఇంజనీరింగ్ ఫీజులు చెల్లించలేక లావణ్య అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోను తల్లిదండ్రులకు పంపింది లావణ్య. ఫీజుల కోసం యాజమాన్యం వేధించిందని ఆవేదన వ్యక్తం చేసింది

హైదరాబాద్ ఘట్‌కేసర్  జోడుమెట్లలో దారుణం జరిగింది. ఇంజనీరింగ్ ఫీజులు చెల్లించలేక లావణ్య అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోను తల్లిదండ్రులకు పంపింది లావణ్య. ఫీజుల కోసం యాజమాన్యం వేధించిందని ఆవేదన వ్యక్తం చేసింది. నా వల్ల కావడం లేదని.. చదువు కోసం ఎవ్వరినీ ఇబ్బంది పెట్టదలచుకోలేదని లావణ్య సెల్ఫీ వీడియోలో వాపోయింది. విషయం తెలుసుకున్న విద్యార్ధి సంఘాలు యాజమాన్యం తీరుపై కాలేజీ ఎదుట  ఆందోళనకు దిగాయి.  

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు