ఎంఐఎం ట్విట్టర్ హ్యాండిల్‌పై ప్రత్యక్షమైన ఎలన్ మస్క్ ఫోటో.. నెటిజన్ల ట్రోలింగ్

Siva Kodati |  
Published : Jul 18, 2021, 03:30 PM IST
ఎంఐఎం ట్విట్టర్ హ్యాండిల్‌పై ప్రత్యక్షమైన ఎలన్ మస్క్ ఫోటో.. నెటిజన్ల ట్రోలింగ్

సారాంశం

ఎంఐఎం ట్విట్టర్ హ్యాండిల్‌పై ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ ఫోటో ప్రత్యక్షమైంది. అంతేకాదు, ఎంఐఎం అన్న పేరుకి బదులుగా ఎలన్ మస్క్ పేరే వుంది. దీంతో ఈ ఘటనపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.   

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ ముస్లింలకు గొంతుకగా మారి ఎంఐఎం పార్టీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ పోటీ చేస్తూ సంచలన విజయాలు నమోదు చేస్తోంది. పార్టీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ సోషల్ మీడియాలో బలంగా వున్న ఎంఐఎంకి ఊహించని షాక్ తగిలింది.

 

ఆ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్‌పై ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ ఫోటో ప్రత్యక్షమైంది. అంతేకాదు, ఎంఐఎం అన్న పేరుకి బదులుగా ఎలన్ మస్క్ పేరే వుంది. దీంతో ఈ ఘటనపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎలన్ మస్క్ అంతరిక్ష యాత్ర ద్వారా ఎంఐఎం కొత్తగా అక్కడ అడుగుపెట్టాలని చూస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి