తుమ్మల.. ఎడమ..కుడి అయ్యింది..!

Published : May 11, 2019, 08:59 AM IST
తుమ్మల.. ఎడమ..కుడి అయ్యింది..!

సారాంశం

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయంలో ఎడమ.. కుడి ఎడమ అయ్యింది. రైట్.. రాంగ్ అయ్యింది.


మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయంలో ఎడమ.. కుడి ఎడమ అయ్యింది. రైట్.. రాంగ్ అయ్యింది. ఇంతకీ మ్యాటరేంటంటే... స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎడమ చేతి వేలికి బదులుగా కుడిచేతి వేలికి ఎన్నికల సిబ్బంది సిరా గుర్తు వేశారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి 28వ పోలింగ్‌ కేంద్రంలో ఆయన తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో రజనీకాంత్‌ కుడిచేతి వేలికి సిరా గుర్తు వేసి అక్కడి సిబ్బంది సస్పెన్షన్‌కు గురైన సంగతి మరువక ముందే మన రాష్ట్రంలో ఎన్నికల సిబ్బందీ అదే తీరులో వ్యవహరించడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు