దారుణం.. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో..

Published : May 11, 2019, 08:42 AM IST
దారుణం.. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో..

సారాంశం

నిజామాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కమ్మర్ పల్లి ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్షం ఓ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఓ మహిళ డెలివరీ కోసం ఆస్పత్రికి రాగా... సమయానికి వైద్యులు అందుబాటులో లేరు. 


నిజామాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కమ్మర్ పల్లి ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్షం ఓ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఓ మహిళ డెలివరీ కోసం ఆస్పత్రికి రాగా... సమయానికి వైద్యులు అందుబాటులో లేరు. దీంతో... అక్కడి సూపర్ వైజర్ మహిళకు డెలివరీ చేశాడు.

అనుభవం లేకుండా డెలివరీ  చేయడంతో... పుట్టిన మగ శిశువు మృతి చెందారు. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే.. తమ బాబు మృతి చెందాడంటూ బంధువులు ఆందోళన నిర్వహించారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్