సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా సన్నిహితుల ఇళ్లపై ఈడీ దాడులు

sivanagaprasad kodati |  
Published : Dec 07, 2018, 06:14 PM IST
సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా సన్నిహితుల ఇళ్లపై ఈడీ దాడులు

సారాంశం

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా సన్నిహితుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. వాద్రాతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ముగ్గురు వ్యక్తులకు చెందిన ఆస్తులపై ఈడీ దాడులు చేపట్టింది

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా సన్నిహితుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. వాద్రాతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ముగ్గురు వ్యక్తులకు చెందిన ఆస్తులపై ఈడీ దాడులు చేపట్టింది.

ఈ దాడులపై రాబర్ట్ వాద్రా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ఈడీ అధికారులు మా వాళ్లను స్కైలైట్ హాస్పటాలిటీలో బంధించారని.. ఎవరినీ లోపలికి వెళ్లేందుకు అనుమతించడం లేదని తెలిపారు. ఇటువంటి చర్యలు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయని ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌