జస్‌మై ల్యాబ్స్ డైరెక్టర్ నిశ్చల్ శెట్టి, సమీర్ మాత్రేలకు ఈడీ నోటీసులు

Siva Kodati |  
Published : Aug 04, 2022, 02:47 PM IST
జస్‌మై ల్యాబ్స్ డైరెక్టర్ నిశ్చల్ శెట్టి, సమీర్ మాత్రేలకు ఈడీ నోటీసులు

సారాంశం

జస్‌మై ల్యాబ్స్ డైరెక్టర్ నిశ్చల్ శెట్టి, సమీర్ మాత్రేలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. లోన్ యాప్స్ నిధులను విదేశాలకు క్రిప్టో కరెన్సీ రూపంలో బదిలీ చేసినట్లుగా ఈడీ గుర్తించింది. 

జస్‌మై ల్యాబ్స్ డైరెక్టర్ నిశ్చల్ శెట్టి, సమీర్ మాత్రేలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. లోన్ యాప్స్ నిధులను విదేశాలకు క్రిప్టో కరెన్సీ రూపంలో బదిలీ చేసినట్లుగా ఈడీ గుర్తించింది. లోన్ యాప్స్ వ్యవహారంలో నోటీసులు ఇచ్చి సోదాలు చేస్తోంది ఈడీ. బిట్‌కాయిన్, లిట్ కాయిన్, రిపుల్ వంటి డిజిటల్ కరెన్సీల్లో ట్రేడింగ్ చేసినట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్