పోలీసుల అనుమతి నిరాకరణ.. సన్‌బర్న్‌ ఈవెంట్‌ రద్దు

Siva Kodati |  
Published : Apr 14, 2022, 07:17 PM ISTUpdated : Apr 14, 2022, 07:18 PM IST
పోలీసుల అనుమతి నిరాకరణ.. సన్‌బర్న్‌ ఈవెంట్‌ రద్దు

సారాంశం

సైబరాబాద్‌లో సన్‌బర్న్  ఈవెంట్ రద్దు చేశారు నిర్వాహకులు. గతంలో సన్‌బర్న్ వేడుక వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో సన్‌బర్న్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. 

సైబరాబాద్‌లో (cyberabad) సన్‌బర్న్ (sunburn 2022) ఈవెంట్ రద్దు చేశారు నిర్వాహకులు. ఎల్లుండి గచ్చిబౌలిలో సన్‌బర్న్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో సన్‌బర్న్ వేడుక వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో సన్‌బర్న్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక‌పై హైద‌రాబాద్‌లో రాత్రంగా బ‌స్సులు.. ఏయే రూట్ల‌లో అంటే.?
అసలేంటీ జీవో 97.. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారు? దీంతో ఏం జ‌రుగుతుంది?