కారణమిదీ: హైద్రాబాద్ ఆర్‌బీఐ ఆఫీస్ ముందు సీపీఐ ధర్నా

Published : Feb 13, 2023, 02:30 PM IST
 కారణమిదీ: హైద్రాబాద్  ఆర్‌బీఐ ఆఫీస్ ముందు  సీపీఐ   ధర్నా

సారాంశం

హైద్రాబాద్  లోని  ఆర్ బీ ఐ కార్యాలయం ముందు  సీపీఐ శ్రేణులు ఇవాళ ఆందోళన నిర్వహించాయి.  అదానీ  కంపెనీల  వ్యవహరంపై   విచారణకు డిమాండ్  చేస్తూ సీపీఐ శ్రేణులు  నిరసనకు దిగాయి.

హైదరాబాద్:   నగరంలోని  ఆర్ బీ ఐ   కార్యాలయం ముందు  సోమవారం నాడు  సీపీఐ  శ్రేణులు   ధర్నా నిర్వహించారు. అదానీ వ్యవహరంపై విచారణ నిర్వహించాలని  డిమాండ్ చేస్తూ  సీపీఐ శ్రేణులు ఆందోళనకు దిగారు.  సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి  కూనంనేని సాంబశివరావు  సహ  ఆ పార్టీ శ్రేణులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అదానీ   కంపెనీలపై   హిడెన్ బర్గ్  నివేదిక   విషయమై   జాయింట్   పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు  చేయాలని   విపక్షాలు డిమాండ్  చేస్తున్నాయి. అంతేకాదు ఈ విషయమై  పార్లమెంట్ ఉభయ సభల్లో  చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి.  ఈ విషయమై  పార్లమెంట్  ఉభయ సభలను  విపక్షాలు  స్ధంభింపజేస్తున్నాయి.  

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపుర్ కావ‌డం ఖాయం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?