తెలంగాణ: రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాస

Siva Kodati |  
Published : Aug 04, 2021, 04:11 PM IST
తెలంగాణ: రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాస

సారాంశం

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిట్టాపూర్‌లో కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యుల సమావేశం రసాభాసగా మారింది. మాజీ ఎంపీపీ నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తనయుడు అభిషేక్ మధ్య మాటల యుద్ధం జరిగింది.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిట్టాపూర్‌లో కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యుల సమావేశం రసాభాసగా మారింది. మాజీ ఎంపీపీ నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తనయుడు అభిషేక్ మధ్య మాటల యుద్ధం జరిగింది. రెండు గ్రూపులుగా  విడిపోయిన కాంగ్రెస్ నేతలు పరస్పరం ధూషించుకున్నారు. అభిషేక్‌ రెడ్డి, నిరంజన్ రెడ్డి పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్