కాంగ్రెస్‌కు షాక్... టీఆర్ఎస్‌లో చేరిన ఓయూ నేత రాజారామ్ యాదవ్ (వీడియో)

sivanagaprasad kodati |  
Published : Dec 04, 2018, 09:41 AM IST
కాంగ్రెస్‌కు షాక్... టీఆర్ఎస్‌లో చేరిన ఓయూ నేత రాజారామ్ యాదవ్ (వీడియో)

సారాంశం

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజారామ్ యాదవ్ టీఆర్ఎస్‌లో చేరారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. 

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజారామ్ యాదవ్ టీఆర్ఎస్‌లో చేరారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఐక్యకార్యాచరణ సమితిలో రాజారామ్ క్రియాశీలకంగా పనిచేశారు.  

"

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు