జీహెచ్ఎంసీ ఎన్నికలు: మరో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్

Siva Kodati |  
Published : Nov 19, 2020, 10:00 PM ISTUpdated : Nov 19, 2020, 10:03 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: మరో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్

సారాంశం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 16 మందితో కూడిన మరో జాబితాను గురువారం విడుదల చేసింది. ఇప్పటికే నిన్న కాంగ్రెస్‌ 29 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 16 మందితో కూడిన మరో జాబితాను గురువారం విడుదల చేసింది. ఇప్పటికే నిన్న కాంగ్రెస్‌ 29 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 16 మందితో రెండో జాబితాను ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్‌ 61 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయ్యింది.

అభ్యర్ధులు వీరే:

మల్లాపూర్ - దివాకర్ రెడ్డి
నాచారం - మల్లిఖార్జున రెడ్డి
హబ్సిగూడ - ఉమారెడ్డి
రామాంతపూర్ - సౌమ్య
బీఎన్ రెడ్డి నగర్ - సదాశివుడు
వనస్థలిపురం - రామ్మోహన్ రెడ్డి
చంపాపేట్ - రాఘవచారి
లింగోజిగూడ - రాజశేఖర్ రెడ్డి
కేపీహెచ్‌బీ - గంధం రాజు
జగద్గిరిగుట్ట - గూడ వరమ్మ
చింతల్ - స్నేహా
సుభాష్  నగర్ - శ్రావణి
కుత్బుల్లాపూర్ - రాధ
మచ్చబొల్లారం -యాదగిరి
ఆల్వాల్ - అనురాధ రెడ్డి
వెంకటాపురం - సంజీవ్ కుమార్

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్