భట్టి దీక్ష భగ్నం.. నిమ్స్‌కు తరలింపు

Siva Kodati |  
Published : Jun 10, 2019, 09:25 AM IST
భట్టి దీక్ష భగ్నం.. నిమ్స్‌కు తరలింపు

సారాంశం

టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు

టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష కొనసాగిస్తున్న భట్టి విక్రమార్కను సోమవారం ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు.. నిమ్స్‌కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం