పీవీ ఎక్స్‌ప్రెస్ వే ప్రమాదం.. డివైడర్ ను ఢీకొట్టి, పల్టీలు కొట్టిన కారు..

Published : Jul 12, 2021, 02:52 PM IST
పీవీ ఎక్స్‌ప్రెస్ వే ప్రమాదం.. డివైడర్ ను ఢీకొట్టి, పల్టీలు కొట్టిన కారు..

సారాంశం

వేగంగా వెడుతున్న కారు డివైడర్ ను డీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల వల్ల కారు పూర్తిగా దగ్ధం అయ్యింది.

రంగారెడ్డి : రాజేంద్రనగర్ - అత్తాపూర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై రోడ్డు ప్రమాదం జరిగింది. 

వేగంగా వెడుతున్న కారు డివైడర్ ను డీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల వల్ల కారు పూర్తిగా దగ్ధం అయ్యింది.

విషయం తెలిసిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అర్పివేశారు. ఈ ప్రమాద ఘటన మీద  రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారు ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణం అని పోలీసులు అంటున్నారు. అయితే ఈ ఘటనలో పేను ప్రమాదం  తప్పింది. కారు డ్రైవింగ్ చేస్తున్న మహిళ  ఓ వ్యక్తి ను కాపాడడంతో ప్రాణాపాయం తప్పింది.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?