హైదరాబాద్‌ : బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య.. సైలెంట్‌‌గా మృతదేహం ఆసుపత్రికి తరలింపు, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Dec 23, 2021, 03:17 PM ISTUpdated : Dec 23, 2021, 03:20 PM IST
హైదరాబాద్‌ : బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య.. సైలెంట్‌‌గా మృతదేహం ఆసుపత్రికి తరలింపు, ఉద్రిక్తత

సారాంశం

హైదరాబాద్ (hyderabad) బాచుపల్లిలోని (bachupally) వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల (vnr engineering college) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 13వ అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు

హైదరాబాద్ (hyderabad) బాచుపల్లిలోని (bachupally) వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల (vnr engineering college) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 13వ అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. అలర్ట్ అయిన కాలేజ్ సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి (gandhi hospital) తరలించారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు (abvp activists) .. కాలేజీ దగ్గర ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పరిస్ధితి ఉద్రిక్తతకు దారి తీయడంతో ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్