బ్రేకింగ్... ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు

Published : Feb 06, 2020, 07:33 AM IST
బ్రేకింగ్... ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు

సారాంశం

రైలులో బాంబులు పెట్టినట్లు ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ తో నిఖీలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

సికింద్రాబాద్- విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరిన కొద్ది సేపటికే అధికారులు నిలిపేశారు. రైలులో బాంబులు పెట్టినట్లు ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ తో నిఖీలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్